Pushpa-2: ఇప్పటి వరకు "పుష్ప-2" ఎంత కలెక్ట్ చేసిందంటే? 1 y ago

featured-image

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన 'పుష్ప-2' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ లను రాబట్టింది. 2024 డిసెంబర్ 5న విడుదలై వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ 1871కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించిందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ కొన్ని థియేటర్లతో పాటు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD